Tuesday, November 25, 2025
E-PAPER
Homeఖమ్మంమోగిన పంచాయితీ ఎన్నికల నగారా

మోగిన పంచాయితీ ఎన్నికల నగారా

- Advertisement -

– మండలంలో 30,698 మంది ఓటర్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట

స్థానిక ఎన్నికలు షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో చలి లోనూ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. దీంతో పంచాయితీలు,వార్డులు,ఓటర్లు ఎంతమంది అనేది చర్చ మొదలైంది. అశ్వారావుపేట మండలంలో 27 పంచాయితీల లో 234 వార్డులకు కు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 30,699 మంది మొత్తం ఓటర్లు ఉండగా,పురుషులు 14,927 మంది,స్త్రీలు 15770 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో గిరిజనులు 18175,దళితులు 1666,బీసీలు 9355,ఓసీ లు 1632 మంది ఓటర్లు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -