- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ సిఈసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎం.ప్రవళిక జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీల్లో గెలుపొంది, రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీల్లో ఆడేందుకు ఎంపికైనట్లుగా పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవళిక రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలకు ఎంపిక పట్ల పాఠశాల ప్రిన్స్ పాల్ తోపాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



