Wednesday, December 17, 2025
E-PAPER
Homeజిల్లాలుఓటు హక్కును వినియోగించుకున్న పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

ఓటు హక్కును వినియోగించుకున్న పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఫాలింగ్ లో మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఆయనతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సల్ సభ్యుడు దండు రమేష్, మాజీ ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ కాటారం కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్  తోపాటు పలువురు ఓటు వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -