- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులను పోలీసులు బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. కాగా ఈ మధ్యకాలంలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పలుమార్లు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో భధ్రత సిబ్బంది అలర్ట్ అయ్యారు.
- Advertisement -



