- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తైవాన్‌లో బుధవారం రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లోని భవనాలు కొన్ని సెకన్ల పాటు కంపించాయి. భూకంపం వల్ల జరిగిన నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -



