- Advertisement -
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
నవతెలంగాణ తెలుగు దిన పత్రిక నూతన సంవత్సరం-2026 (ఇబ్రహీంపట్నం) క్యాలెండర్‌ను పత్రిక చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్, ఎడిటర్ రమేష్ బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జనరల్ మేనేజర్ వెంకటేష్, రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహేందర్‌రెడ్డి, వెబ్‌సైట్ ఇన్‌చార్జి మోహన్‌కృష్ణ, రంగారెడ్డి డెస్క్ ఇన్‌చార్జి అజయ్, జిల్లా ప్రాంతీయ ప్రతినిధి సైదులు, సబ్ ఎడిటర్స్ రాజేందర్, శోభ, భాగ్య, పీసీ ఇన్‌చార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -



