Wednesday, January 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫోన్ ట్యాపింగ్ కేసు..హరీష్ రావుకు భారీ ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసు..హరీష్ రావుకు భారీ ఊరట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాధాకిషన్‌రావు, హరీష్ రావులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో గతంలో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసినట్లు జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం గుర్తుచేసింది. రాధాకిషన్‌రావు, హరీష్ రావు పిటిషన్లలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -