- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మద్నూర్ మండల కేంద్రానికి చెందిన కె పండరి అనే యువ కళాకారుడు నీటిపై స్వామి వివేకానంద చిత్రపటాన్ని వేశారు. ఆ కళాకారుని ప్రతిభను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఇలాంటి చిత్రాలు ఆ యువ కళాకారుడు అప్పుడప్పుడు పండుగ పబ్బాలకు వేయడం అందరినీ ఆకర్షిస్తున్నారు.
- Advertisement -



