- Advertisement -
కౌలాలంపూర్ : మలేషియా ఓపెన్లో పి.వి సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు ర16-2, 15-21తో వరుస గేముల్లో చైనా షట్లర్ వాంగ్ జియి చేతిలో పరాజయం పాలైంది. వరుసగా అనవసర తప్పిదాలు చేసిన సింధు..చైనా అమ్మాయికి ఫైనల్ బెర్త్ కోల్పోయింది. సింధు ఓటమితో మలేషియా ఓపెన్లో భారత పతక ఆశలు ఆవిరయ్యాయి.
- Advertisement -



