Monday, May 4, 2026
E-PAPER
HomeజాతీయంAssembly Elections Result: కొళత్తూరులో స్టాలిన్…పెరంబూరులో విజయ్… ఆధిక్యం

Assembly Elections Result: కొళత్తూరులో స్టాలిన్…పెరంబూరులో విజయ్… ఆధిక్యం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆధిక్యాలు వెలువడుతోంది. కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఆధిక్యంలో ఉన్నారు. ఎడప్పాడిలో పళనిస్వామి.. పెరంబూరులో విజయ్…చేపాక్కం-తిరువల్లికేణిలో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -