- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లాండ్‌తో జరగుతున్న రెండో T20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాడ్ ఫీల్డింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి
ఇంగ్లండ్ (ఆడే జట్టు): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్
- Advertisement -



