Saturday, September 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలెబనాన్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు..9మంది మృతి

లెబనాన్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు..9మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: లెబనాన్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 9మంది మృతి చెందారు. 12మంది తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్ వ్యాప్తంగా పలు ముఖ్యపట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా ఇజ్రాయిల్ వైమానిక దళాలు దాడులకు తెగబడ్డాయని లెబనాన్ అధికారులు తెలియజేశారు. శనివారం తెల్లవారుజామున నబాతియే జిల్లాలోని అన్సార్ శివార్లలో ఒక ఇంటిపై జరిగిన దాడిలో ఆ ఇల్లు ధ్వంసమవగా, ఏడుగురు మరణించారని, ముగ్గురు గాయపడ్డారని లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ (NNA) తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -