రాణించిన పడిక్కల్, బౌలర్లు
పుదుచ్చేరి : ఆస్ర్టేలియా-ఏతో తొలి అనధికార టెస్టులో భారత్-ఏ గెలుపు దిశగా సాగుతోంది. కుమార కుశాగ్ర (113), తనుశ్ కొటియన్ (69), సాయి సుదర్శన్ (57) రాణించటంతో భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు, దేవదత్ పడిక్కల్ (59), కుమార్ కుశాగ్ర (46నాటౌట్), సాయి సుదర్శన్ (39) రాణించగా రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు చేసింది. ఆస్ర్టేలియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు కుప్పకూలగా భారత్-ఏ 163 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. 363 పరుగుల భారీ ఛేదనలో ఆస్ర్టేలియా-ఏ 23 ఓవర్లలో 55/2తో కష్టాల్లో కూరుకుంది. తుషార్ దేశ్‌పాండే, తనుశ్ కొటియన్ చెరో వికెట్ పడగొట్టారు. తొలి అనధికార టెస్టులో నేడు ఆఖరు రోజు.
గెలుపు దిశగా భారత్-ఏ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



