Homeతాజా వార్తలుప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత..

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు ముష్తాక్ ఖాన్ గురువారం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, ఇటీవల అనారోగ్యం తిరగబెట్టడంతో పరిస్థితి విషమించింది. ‘వెల్కమ్’, ‘ఆషికి’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ముష్తాక్ ఖాన్, తన హాస్య పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -