- Advertisement -
నవతెలంగాణ-నెల్లికుదురు
ఉత్తమ పోలీస్ కానిస్టేబుల్ గా స్థానిక పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుల్ గా విధి నిర్వహిస్తున్న బి రమేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రభుత్వ విప్పు రామచంద్రనాయక్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. ఎస్పీ శబరిష్ చేతుల మీదుగా ప్రశాంత పత్రం ఉత్తమ అవార్డును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి నిర్వహణలో ప్రభుత్వ నియమాల లో నాపై అధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహించామని అందులో నన్ను ఉత్తమ ఉద్యోగ ఎంపిక చేయడం సంతోషంగా ఉందని అన్నారు దీంతో నాకు ఇంకా మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో మా పై అధికారుల ఆదేశాల మేరకే విధులు నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలిపాడు
- Advertisement -



