Homeతాజా వార్తలునేడు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం

నేడు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని 69 అడుగుల బడా గణేశుని నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం రాత్రి కలశపూజ అనంతరం, ప్రత్యేక పూజల తర్వాత శుక్రవారం ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. అధికారులు మధ్యాహ్నం 12 గంటలలోపే నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ గణపతి విగ్రహ నిమజ్జనం కోసం లాంగ్ బూమ్ మెకానికల్ క్రేన్‌ను సిద్ధంగా ఉంచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -