Homeతాజా వార్తలునేడు గణేష్ నిమజ్జనం.. వైన్‌ షాప్‌లు బంద్‌

నేడు గణేష్ నిమజ్జనం.. వైన్‌ షాప్‌లు బంద్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పోలీసులు మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుండి 26 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -