Homeతాజా వార్తలునేడు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట

నేడు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంతో పాటు, ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట శుక్రవారం ఉదయం జరగనుంది. 33 ఏళ్లుగా సాగుతున్న ఈ వేలం కోసం ఈ ఏడాది 8 మంది సభ్యులు పేర్లు నమోదు చేసుకున్నారు. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం, గతేడాది రూ.35 లక్షల రికార్డు ధర పలికింది. 2024లో రూ.30 లక్షల 1000 ధర పలికిన లడ్డూ, ఈసారి ఎంత ధర పలుకుతుందోనని భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -