Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మీయ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ఆత్మీయ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ గ్రామానికి చెందిన ఆత్మీయులు సుంకర మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరమర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ  సానుభూతి సంతాపం తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -