Tuesday, January 20, 2026
E-PAPER
Homeక్రైమ్డ్రంకన్ డ్రైవ్ లో ఐదుగురికి జైలు

డ్రంకన్ డ్రైవ్ లో ఐదుగురికి జైలు

- Advertisement -

11 మందికి జరిమానా
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఐదుగురికి జైలు శిక్ష పడగా 11 మందికి జరిమానా విధించామని ట్రాఫిక్ సి ఐ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..మద్యం తాగి హనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ శ్రీ మస్తాన్ అలీ ఆదేశానుసారం తేదీ 20.01.2026 నాడు పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ల కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ సర్ ముందర హాజరుపరచగా 11 మందికి ఒకరికి రూ.10,000/- చొప్పున రూ.1,10,000/-జరిమానా విధించగా  ఐదుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి వారం రోజుల జైలు శిక్ష పడిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -