- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ కార్గో పార్సిల్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంచిందని డిపో మేనేజర్ పి. రవికుమార్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ లను అధికారులు విడుదల చేసారు. భక్తులు ఆర్టీసీ కౌంటర్ లలో రూ.299/చెల్లించి బుక్ చేసుకోవాలని కోరారు.
- Advertisement -



