- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామపంచాయితిలో సర్పంచ్ అబ్బినేని లింగస్వామి యాదవ్ ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో వాడవాడకు విస్తృతంగా పారిశుధ్య పనులు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త, చెదారాన్ని ట్రాక్టర్ ద్వారా తొలగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ న అక్కల రాము, లక్ష్మన్, జంగిలి శ్రావణ్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



