Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ జేఏసీ రాష్ట ఉపాధ్యక్షులు జి.అరుణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అలావుద్దిన్ అధ్వర్యంలో మూడవ సారి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసికి సంబందించిన టేబుల్ క్యాలెండర్ 2026, వాల్ క్యాలెండర్ 2026 ను  జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వన్, కామారెడ్డి  ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో జెఎసి కమిటి సభ్యులు రాజేందర్, పద్మ, రాజ్ కుమార్, మునీర్, నగేష్, మనోజ్, మహేష్, నవీన్, అనిత, హరిష  కామారెడ్డి జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్ ల వారిగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -