- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిధిలోగల కోయకుంట్ల నాగులమ్మ ఆలయంలో జరుగుతున్న నాగులమ్మ జాతర నేపథ్యంలో సందర్శకులకు తాడిచెర్ల బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆలయం ఆవరణలో సిబ్బందితో శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్మార్ ఉద్యోగుల బొబ్బిలి నరేశ్ గౌడ్, నారామల్ల నరేశ్ పాల్గొన్నారు.
- Advertisement -



