- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ గా ఇటీవల మేకల రాజయ్య యాదవ్ ఎన్నికై బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దుబ్బపేట గ్రామపరిదిలో ఉన్న కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల ప్రిన్స్ పాల్ కోడెల భవాని, ఉపాధ్యాయురాళ్లు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాఫ్యాయురాళ్లు పాల్గొన్నారు.
- Advertisement -



