Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్మద్నూరులో 26న తిరంగా ర్యాలీ..

మద్నూరులో 26న తిరంగా ర్యాలీ..

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్: ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి, పాకిస్తాన్ నుండి దేశాన్ని రక్షించడంలో ప్రాణ త్యాగం చేసిన వీర జవానులకు శ్రద్ధాంజలి అర్పిస్తూ మద్నూర్ మండల కేంద్రంలో ఈనెల 26న తిరంగ ర్యాలీకి గ్రామస్తులంతా సిద్ధమవుతున్నారు. ఈ తిరంగా ర్యాలీ మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ మందిరం నుండి పాత బస్టాండు వరకు సాగుతుందని స్థానికులు, యువకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -