- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
ఇటీవల భైంసా ఆర్టీసీ డిపో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుప్టి గ్రామ సర్పంచ్ గంగారం తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన నిజాంబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన కుటుంబానికి గురువారం సంగ్వి సర్పంచ్ జారి లక్ష్మి భోజెందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరు కలిసి పోగుచేసిన రూ.11500 వేను ఆర్థిక సాయం కింద అందజేశారు. సర్పంచ్ ఆరోగ్యం త్వరగా కోలుకొవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జరి లక్ష్మీ భోజెందర్, గ్రామస్తులు యువకులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



