- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: 9,970 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 13, 16, 17, 18 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఎగ్జామ్ సిటీని పరీక్షకు 10రోజుల ముందు తెలుసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను పరీక్షకు 4రోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/
- Advertisement -



