Saturday, May 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబొగ్గు గనిలో పేలుడు.. 82 మంది మృతి

బొగ్గు గనిలో పేలుడు.. 82 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : చైనాలోని లియుషెన్యూ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 82 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, తర్వాత మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనలో 9 మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనపై అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసేవలు అందించాలని, తక్షణమే ఈ ఘటపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -