Saturday, July 25, 2026
E-PAPER
Homeఆటలుకామన్‌వెల్త్ గేమ్స్‌లో తొలి మెడల్ గెలిచిన భారత్

కామన్‌వెల్త్ గేమ్స్‌లో తొలి మెడల్ గెలిచిన భారత్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ తొలి మెడల్ గెలుచుకుంది. బిహార్‌కు చెందిన పారా పవర్ లిఫ్టర్ ఝాండూ కుమార్ కాంస్య పతకం సాధించారు. 72 కేజీల హెవీ వెయిట్ కేటగిరీలో మూడో స్థానంలో నిలిచారు. నైజీరియాకు చెందిన రిలువన్‌కు గోల్డ్ మెడల్, ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూకు సిల్వర్ మెడల్ వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -