- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌన్
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా, ఆలేరు మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఎలక్షన్ అబ్జర్వర్ ఎం శ్రీనివాస్ నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ తీసుకునే సమయంలో ఏఆర్వోలకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ కృష్ణా రెడ్డి , మున్సిపల్ కమిషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి , ఎస్ హెచ్ ఓ యాలాద్రి, ఎస్ ఐ వినయ్, మేనేజర్ జగన్మోహన్, ఆర్వోలు, అసిస్టెంట్ ఆర్వోలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



