నవతెలంగాణ – హైదరాబాద్ : ఎలిమినేటర్‌లో గెలుపు కోసం హైదరాబాద్, రాజస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. కాసేపట్లో మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
RR XI: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (WK), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా
SRH XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (WK), హెన్రిచ్ క్లాసెన్, R స్మరన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న SRH
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


