- Advertisement -
– నూతన డీఈవోగా రోహిణి
నవతెలంగాణ- ఉమ్మడి మెదక్ ప్రాంతీయ ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా డీఈఓ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా డీఈవోల బదిలీలో భాగంగా వెంకటేశ్వర్లు సంగారెడ్డి నుంచి హైదరాబాద్ బదిలీ చేశారు. హైదరాబాద్ పనిచేస్తున్న రోహిణి సంగారెడ్డి జిల్లా డీఈఓ గా నియమితులయ్యారు. అదే విధంగా సిద్దిపేట డీఈవోగా శాస్త్రి, మెదక్ జిల్లా డిఈఓగా ప్రవీణ్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -



