Wednesday, June 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజూన్ 5న టెన్త్ సప్లిమెంటరీ

జూన్ 5న టెన్త్ సప్లిమెంటరీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుద‌లైంది. జూన్ 05 నుంచి జూన్ 12 వరకు జరగనున్నాయి. ఈ మేర‌కు ఎస్ఎస్సీ బోర్డు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మొత్తం 93 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను విడుదల చేశారు. డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా డైరెక్టర్ తెలిపారు. లేదంటే స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి కూడా హాల్ టికెట్లు పొందవచ్చునని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -