Saturday, June 6, 2026
E-PAPER
Homeఆటలుఅఫ్గాన్‌తో టెస్టు.. సాయి సుదర్శన్, రాహుల్ అర్ధశతకాలు

అఫ్గాన్‌తో టెస్టు.. సాయి సుదర్శన్, రాహుల్ అర్ధశతకాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. సాయి సుదర్శన్ 68 బంతుల్లో తన కెరీర్‌లో మూడో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నారు. మరోవైపు, కేఎల్ రాహుల్ కూడా 86 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు అండగా నిలిచారు. వీరిద్దరి దూకుడుతో భారత జట్టు పటిష్ట స్థితిలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -