- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల 2026 పోస్టర్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా అదన పు కలెక్టర్ భాస్కర రావు తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఫైనాన్షియల్ లిట్రసి సెంటర్ అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ రామ కృష్ణ, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



