Wednesday, February 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమున్సిపల్ ఎన్నికలు.. ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికలు.. ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల సందర్భంగా కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. అక్కడి ZP స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు మధిర మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -