- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్-ఎతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎ జట్టు ఛేజింగ్ చేస్తోంది. అంతకుముందు భారత్-ఎ నిర్ణీత 49 ఓవర్లలో(వర్షం కారణంగా కుదింపు) 349/9 పరుగులు చేసింది. అయితే తర్వాత మళ్లీ వర్షం రావడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. అఫ్గాన్-ఎ టార్గెట్‌ను డీఎల్ఎస్ ప్రకారం 294గా నిర్ణయించారు. ప్రస్తుతం 4 ఓవర్లకు అఫ్గాన్-ఎ స్కోర్ 30/0.
- Advertisement -



