Tuesday, August 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపు సంపూర్ణ సూర్యగ్రహణం..భారత్‌లో కనిపిస్తుందా!

రేపు సంపూర్ణ సూర్యగ్రహణం..భారత్‌లో కనిపిస్తుందా!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ ఏడాది చివరి సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న ఏర్పడనుంది. చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్యకు వచ్చి సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 గంటలకు ముగుస్తుంది. ఆ సమయంలో భారత్‌లో రాత్రి సమయం ఉండటం వల్ల ఈ గ్రహణం కనిపించదు. ఈ గ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పోర్చుగల్ వంటి ప్రాంతాల్లో సంపూర్ణంగా కనిపిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -