- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహిళలను చులకన చేస్తూ షబ్బీర్ అలీ మాట్లాడడం విచారకరమని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ వ్యవహారంలో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. ఏడాతి క్రితం మాట్లాడిన ఆడియో బయటకు వచ్చిందని తెలిపారు. తన ఆస్తులు, వ్యక్తితం ఏంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసన్నారు.
- Advertisement -



