- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధం ముగింపునకు చేరుకుంది. పారిస్‌లో ఇరు దేశాల అధ్యక్షులు మధ్యంతర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.
- Advertisement -



