- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమోనియా లీకేజీ ఘటనపై తమిళనాడు సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 24 గంటల్లో మధ్యంతర నివేదికను సమర్పించాలని తెలిపారు. మూడు రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. కాగా అమోనియా లీకేజీ ఘటన ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు.
- Advertisement -


