ఏంది రా అందరు మునుల్ లెక్క గమ్మున కూసోని చెంపం చెయ్యి పెట్టుకోని ఒకరు మబ్బులోంక సూస్కుంట ఒకరు పోజులు పెట్టిండ్రు ..ఏంది ఆలోచనల దినమంతని ఆలోచనలు చేస్తున్నారా ఒక దినమని పెట్టిండ్రు గావొచ్చు. మాన్సీ పుట్నాక జెర్ర జ్ఞానం సువైన కడ్నుంచీ ఆలోచనలు ఉంటావు ఉంటాయి దీమాకు కాళీ ఉండడు ఆళ్ళ వ్యాసుని అవసరాలకు తగ్గట్టు ఆలోచనలు ఒస్తునే ఉంటారు చెప్పజాలక పోతారు..
కాకుంటె పెద్దైతుంటే ఆలోచనలు అర్థం పార్థం లేని ఆలోచనలు రుచించలే గవ్విటి తోనే కొంపలు ముంగుతై మెల్లంగా మెల్లంగా లోకం ముంగుతది కుటి గుడ్డకు రాణి ఆలోచనలు పెరగ నియ్యొద్దు కంట్రోల్ చెయ్యాలన్నట్టు మంచోళ్ల తోని ,సగవసం సేస్తుంటే మన దిమగుల కూడా మంచి ఆలోచనలే ఒస్తయి ఆ దిక్కు కోసిస్ సెయ్యిండ్రి .
నిన్నటి దినం మాత బాస గురించి మంచిగా ఏర్కైంది కదా మీ టీచర్లు గిన మంచిగా పేపర్ చేసిండ్రు మీ మాటల్లా నాక్ కూడా చాలా పాటలు ఏర్కైన నిజమే ముందు మన సొంత బాసల ఎంత ఎక్కువ పోస్ట్కాలు సద్వితే అంత మంచిది మోజులా గా ఇంగ్లీషు బుక్కు పట్కుంటే నుండి పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టు కాక మాత భాషల ఒక్క పోస్ట్‌కాలు సాద్వి లోకమంతా తెల్సుకోవచ్చి.
పశువులకు పక్షులకు నిట్ల జీవాలకు గతి రూల్సు ఉండొచ్చు కానీ మనుషుల బాత్కు వేరు, సుకలు సోలత్ లు మనకే న్యాయాలు అన్యాయాలు, హక్కులు, భాద్యతలు కూడా మనుషులకే అద్వుల్లా బత్కళేం, ఆదరిల బతుకలే ఎం మనమున్నాడే సమాజం… సాటి మన్సుల్తోని కల్సుండడమే సమాజం ఒకర్నొకరు పీడించుకోముడు ఇమ్స పెట్కునుడు సురు చేస్తే బాత్కు బాత్కు కాదు నార్కమే కనబడ్డది .ఆస అడ్డు మీరోద్దు. ఉత్తమారం ఇద్దరి మహాత్మాల పుట్టిన రోజు ఆయే ఇద్దరు రెండు దిక్కుల గొప్పోళ్లే, రాయాలి సేసిండ్రు గాధ చత్రపతి శివాజీ ర్యాలీ .. మేమోగానీ మీ సద్వుకున్నోళ్లంతా ఎస్పీచులు ఇస్తుంటే నాకైతే మనుషుల గౌరవం గాసొంటి మొగోళ్లు రాజులు ఉంటే..ఆడోళ్లకి బేఫికర్ ఇంకా..ఆరాచకం ఉండదు .
అంతా ఇంటికొచ్చే తప్పట్కి ర్యాలి లోంచి సగం ఒంచిండు కావొచ్చు రామ కష్ణ పరమాంశ బొమ్మని పోస్కం ల కెల్లి కట్ చేసి అత్త కథకుచి, నిజంగా కూసున్నట్గ్నే నిలబెట్టిండు మంచిగ అన్పించింది. నా చిన్న తనంల మా కాక చెప్పింది యాడ్కి ఒచ్చింది 100 ల ఒకడిగా ఉండలే మండలంలో ఒకడిగా కాదు, గిప్పడ్ సంది ఒక నోట్ బొక్కు అలగా పెట్టుండ్ర గొప్ప గొప్ప గొప్ప మాటలన్నీ గొప్పగానే ఉంటాయి కదా గావిట్ని నీట్ గా రాస్పెట్కొండి. ఆధ్వరాలు సూస్కుంట ఉంటే మీరు కూడా మంచిగా ఉంటారు.. పట్నం కెల్లి బాదమ్ తెచ్చిండ్రు కదా తొక్క తోని తినాలె .లేకుంటే రావాల్సిన బలం రాదు.
- గంగరాజ పద్మజ, 9247751121



