Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ అధికారులపై వేటు..

ఆలయ అధికారులపై వేటు..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ అటెండర్ ఒకరు సస్పెండ్ కాగా ..మరొక  అధికారినికి షో కాజు నోటీస్ జారీ చేసినట్టు ఆలయ కమిటీ అధికారి ఆదివారం తెలిపారు. ఈ విషయమై ఏడు రోజులలోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. 20 24 డిసెంబర్ 20వ తేదీ నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన జంబి హనుమాన్ దేవుని ఆభరణాల చోరీ వార్త ప్రచురితం అయింది. దీంతో ఆలయంలో పనిచేసిన పూజారి తో పాటు శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి పొన్నంవార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.వి చారణ చేపట్టిన అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -