Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుండాల ఆలయం ద్వార బంధనం..

గుండాల ఆలయం ద్వార బంధనం..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండలం గుండాల గ్రామంలోనిశ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవస్థానం మంగళవారం కేతుగ్రస్తా చంద్రగ్రహణం సందర్భంగా ద్వారబంధనం చేశారు. ఉదయం 8 గంటలకు స్వామి వారి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ద్వారబంధనం కార్యక్రమం నిర్వహించారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ అనతరం భక్తులకు ఆర్జితసేవలు, దర్శనములు యధావిధిగా ఉంటాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -