Wednesday, July 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి పరామర్శ, ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి పరామర్శ, ఆర్థిక సాయం

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన పెంటవ్వ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీంరెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తక్షణ సహాయంగా 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పరామర్శించిన వారిలో తిప్పాపూర్ సర్పంచ్ లింగారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మయ్య, ఉపసర్పంచ్ జీవన్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -