Monday, March 9, 2026
E-PAPER
Homeక్రైమ్ప్రమాదవశత్తూ గడ్డివాము దగ్ధం

ప్రమాదవశత్తూ గడ్డివాము దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ – జడ్చర్ల
ప్రమాదవశాత్తూ గడ్డివాము దగ్దమైన ఘటన జడ్చర్లలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో సరస్వతి నగర్ కాలనీలో నివాసం ఉండే అమ్మపల్లి గ్రామానికి చెందిన బండారి శ్రీనివాసులకు గేదెలు ఆవులు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటూ పాల వ్యాపారం, వ్యవసాయం చేసుకునేవాడు. ఈ క్రమంలో పశుగ్రాసం రూ.50 వేలు పెట్టి ఈ మధ్యే గడ్డి కొనుగోలు చేశాడు. అయితే ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు గమనించి ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వగా ..వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏలాంటి గాయాలు కాలేదు. అనంతరం బాధితుడు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆర్థికంగా నున్న ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; module: photo;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
sceneMode: 2;
cct_value: 0;
AI_Scene: (-1, -1);
aec_lux: 107.93016;
aec_lux_index: 0;
albedo: ;
confidence: ;
motionLevel: -1;
weatherinfo: null;
temperature: 38;
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -