Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడి ఇప్పర్గాలో ముమ్మరంగా చెత్త సేకరణ

తడి ఇప్పర్గాలో ముమ్మరంగా చెత్త సేకరణ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం గ్రామపంచాయతీలో సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా ఆధ్వర్యంలో తడి, పొడి చెత్తలను పంచాయతీ పారిశద్ధ్య కార్మికులు సేకరించారు. అలాగే కంపోస్ట్ షెడ్ల పనులు డిఆర్ సిసిఎస్ తో మ్యాపింగ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో తేదీల వారీగా ప్రకటించిన కార్యక్రమాలను తప్పక అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -