Monday, July 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 7 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా.. శిలాతోరణం వరకూ క్యూలైన్లో భక్తులు స్వామివారి సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనానికి 20-24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5-7 గంటల సమయం పడుతుందని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -