Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 10-19 వరకు మేనూర్ లో గాలికుంటు టీకాలు

ఈనెల 10-19 వరకు మేనూర్ లో గాలికుంటు టీకాలు

- Advertisement -

వెటర్నరీ వి ఏ సునీత
నవతెలంగాణ – మద్నూర్

ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఈనెల 10 నుండి ఏప్రిల్ 9 వరకు నిర్వహిస్తామని మద్నూర్ పశు వైద్య వి ఏ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. పశువులదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను తేదీల వారీగా గ్రామాలలో ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనూరు గ్రామ పశు వైద్య సిబ్బంది, పశువులదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -